Bandi Sanjay : కేసీఆర్, ఆయన కుటుంబం నిజాం, రాజ కుటుంబం అనుకుంటోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లోని బీజేపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్, ఆయన కుటుంబం తనకు తానుగా నిజాం రాజ కుటుంబం అనుకుంటోందని ఆయన విమర్శించారు. కేసీఆర్ మెప్పు కోసం బీజేపీ కార్యకర్తలను హింసిస్తారా? అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కొందరు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. మేము అడ్డుకోవాలంటే ఆపడం మీ తరం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అరెస్ట్ చేసిన కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష 90 వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయట్లేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు.
Also Read : TarakaRatna Health Bulletin: విషమంగానే ఆరోగ్యం.. తారకరత్న తాజా హెల్త్ బులెటిన్ విడుదల
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
నిజామాబాద్ కలెక్టరేట్లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, సర్పంచుల నిధులన్నీ కేసీఆర్ దోచుకున్నాడని బండి ఆరోపణలు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని సంజయ్ ఫైరయ్యారు. బీఆర్ఎస్ నేతల్లాగా తమ ఎంపీ అర్వింద్ లిక్కర్ దందాలకు పాల్పడలేదని, పత్తాలాట ఆడలేదని ఘాటు విమర్శలు చేశారు. బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందని, అనుమతి ఇవ్వడంలేదని కావాలనే గవర్నర్‌పై లేనిపోని ఆరోపణలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆయన ఫైరయ్యారు. గవర్నర్ విషయంలో హైకోర్టు చెంప చెళ్లుమన్పించినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదని బండి సంజమ విమర్శలు చేశారు.
Also Read : YS Jagan Delhi tour: సీఎం జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. విమానంలో సాంకేతిక లోపంతో మారిన ఢిల్లీ షెడ్యూల్..
తాజావార్తలు
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?