Bandi Sanjay : బీఆర్‌ఎస్ నేతలను ఉరికిచ్చే దమ్ము ఉన్న పార్టీ బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ సభ జన సమీకరణపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలు, కార్పొరేటర్‌లతో ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంను బద్నాం చేస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు అని ఆయన వ్యాఖ్యానించారు. తిరిగి అధికారంలోకి రావడానికి కుట్ర చేస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడం లేదని ఆయన అన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని, కేటీఆర్ అయ్యను చర్చకు రమ్మను అంటూ.. బండి సంజయ్ సవాల్ చేశారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, పెన్షన్‌లు నాలుగు పథకాలు ఇచ్చి ఎంతో చేస్తున్న అని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Krishna Dist Assault Case: కృష్ణా జిల్లాలో దారుణం.. అత్యాచారం చేసి, ఆపై హత్య
అంతేకాకుండా.. ‘ఊళ్లలో రొడ్లులేవు… జీతాలు ఇవ్వలేని వాడు అభివృద్ధి ఎలా చేస్తారు.. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి… కార్పొరేటర్ లు కష్టబడి పని చేయాలి… అహంకారం తో ఉండొద్దు చెడ్డ పేరు రావొద్దు. పార్టీ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది.. మోడీ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి…. ఎన్నికల యుద్ధం స్టార్ట్ అయింది .. ఎన్నికలు ఎప్పుడు అయిన రావొచ్చు.. బెంగాల్ లెక్క ఇక్కడ చేయాలి అంటే బీజేపీ కార్యకర్తలు భయపడరు ఊరికిచ్చి కొడతారు. బీఆర్‌ఎస్ నేతలను ఉరికిచ్చే దమ్ము ఉన్న పార్టీ బీజేపీ.. హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఉపేక్షించేది లేదు… స్పందించక పోతే బీజేపీ కార్యకర్తలము కాదు.. గ్రేటర్‌లో బీజేపీకి అందుకోసమే ఓటు వేశారు.’ అని ఆయన అన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!