Will Pucovski: సంచలనం.. 26 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడు..
- 26 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్.
- ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్స్కీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australia Player Will Pucovski Retire: ఆస్ట్రేలియా క్రికెటర్ విల్ పుకోవ్స్కీ క్రికెట్ కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. అనేక తల గాయాల కారణంగా, వైద్యులు అతనిని క్రికెట్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కారణంగా ఈ వర్ధమాన ఆస్ట్రేలియా క్రికెటర్ ఇంత త్వరగా రిటైర్మెంట్ ప్రకటించాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు పుకోవ్స్కీ తలకు చాలాసార్లు గాయాలయ్యాయి. మార్చి 2024లో అతనికి తగిలిన గాయం చాలా తీవ్రంగా మారింది. పదే పదే గాయాలు అతని ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
SPY Camera: దారుణం.. ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ టాయిలెట్స్‌లో రహస్య కెమెరా..
Also Read
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
మెడికల్ ప్యానెల్ సిఫారసు మేరకు 26 ఏళ్ల ఆటగాడు క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. 2022లో జరిపిన వైద్య పరీక్షలో అతని తల గాయాలు కొన్ని అసలు గాయాలు కావని.., ఒత్తిడి కారణంగా సంభవించాయని తేలింది. ఇది అతని అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించడం మరింత కష్టతరం చేసింది. పుకోవ్స్కీ తన చిన్న కెరీర్‌లో 13 సార్లు బంతిని తలకు తగిలించుకున్నాడు. పుకోవ్స్కీ జనవరి 2021లో భారత్ తో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతను అద్భుతంగా ఆడాడు. కానీ. అతని కెరీర్ పదేపదే గాయాలతో ప్రభావితమైంది. దాని కారణంగా అతను అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను ఎక్కువగా ప్రదర్శించలేకపోయాడు. పుకోవ్‌స్కీ 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ల్లో 45 కంటే ఎక్కువ సగటుతో 2350 పరుగులు చేశాడు. ఐకమరోవైపు 14 లిస్ట్ A మ్యాచ్ లలో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీల సహాయంతో 333 పరుగులు చేశాడు. పుకోవ్స్కీ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడి ఆ టెస్టు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!