అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యాయత్నం జరిగింది. భూమా అఖిలప్రియ దగ్గర బాడీగార్డ్ గా చేస్తున్న నిఖిల్ అనే యువకుడిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేయబోయారు. కారుతో ఢీకొట్టి కిందపడిన యువకుడిని ఇనుప రాడ్ తో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు. నంద్యాల నుంచి కారు వస్తుండగా ఈ ఘటన జరిగింది.
Also Read: Cyber Crime : స్క్రాచ్ కార్డ్ కోసం పోయి రూ.18లక్షలు పోగొట్టుకున్న బెంగుళూరు మహిళ
దాడిలో గాయపడిన నిఖిల్ ను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Disha Patani: దిశా పటాని వేసుకున్న ‘లవ్’ షార్ట్ డ్రెస్ ఖరీదెంతో తెలుసా?