Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో రూ. 9.5 కోట్లు మోసం చేశారంటూ.. తనపై నమోదైన పోలీసు కేసుపై సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో, ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అషు రెడ్డి ఇన్ స్టా స్టోరీలో ఏముందంటే? తమపై వస్తున్న వార్తలను ఖండిస్తూ అషు రెడ్డి తన స్టోరీలో ఇలా పేర్కొన్నారు
‘నా అనుమతి లేకుండా, నా గురించి ఎటువంటి తప్పుడు సమాచారాన్ని లేదా వార్తలను ప్రచారం చేసినా, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు (Severe Legal Action) తీసుకోబడతాయి’ అని స్పందించింది. గతంలో డ్రగ్స్ కేసు వంటి వివాదాలు చుట్టుముట్టినప్పుడు కూడా అషు రెడ్డి ఇలాగే ధైర్యంగా స్పందించారు. ఇప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణలను ‘తప్పుడు సమాచారం’గా కొట్టిపారేస్తూ, మీడియా,సోషల్ మీడియా హ్యాండిల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. నిజానిజాలు తేలకముందే తన ప్రతిష్టకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. కానీ పోలీసుల దర్యాప్తు ఒకవైపు సాగుతుండగా, అషు రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాధితుడి కుటుంబం వద్ద ఉన్న ఆధారాలకు అషు రెడ్డి ఎలా సమాధానం ఇస్తారు? చట్టపరంగా ఆమె ముందుకెలా వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
- Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్‌తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్‌కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్‌కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!