Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం
- గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్
- ప్రేమ వైఫల్యం కారణంగానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై నుంచి ఓ కానిస్టేబుల్ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపీ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ సెల్లో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్.. ప్రేమ వైఫల్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
బ్రిడ్జిపై తన బైక్‌ను వదిలి గోదావరిలోకి దూకినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన కానిస్టేబుల్ కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటన స్థలంలో లభించిన బైక్ ఆధారంగా కానిస్టేబుల్ వివరాలను సేకరిస్తూ.. ఘటనకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Also Read
తాజావార్తలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
-
CM Chandrababu : రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?