Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికను పూర్తి పారదర్శకంగా చేపట్టాలని, అర్హుల జాబితాను పక్కాగా రూపొందించాలని అధికారులను ఆదేశించింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి రూ. 15,000 ఆర్థిక సాయం అందనుంది. ఈ రూ. 15,000 లబ్ధిని ప్రభుత్వం రెండు విభాగాలుగా జమ చేయనుంది. ఇందులో రూ. 13,000 నేరుగా విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ కానుండగా, మిగిలిన రూ. 2,000 మొత్తాన్ని సదరు పాఠశాల నిర్వహణ నిధి (మెయింటెనెన్స్ ఫండ్) ఖాతాకు బదిలీ చేయనున్నారు.
ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన బ్యాంకింగ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అంతేకాకుండా, ప్రభుత్వ నగదు బదిలీ ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగడానికి వీలుగా ఎన్పీసీఐ (NPCI – National Payments Corporation of India) మ్యాపింగ్ కూడా పూర్తయి ఉండాలి. లబ్ధిదారులు తమ సంబంధిత బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ (e-KYC) వివరాలను కూడా అప్డేట్ చేసుకొని ఉంచుకోవాలని సూచించారు. ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తులను పరిశీలించిన అనంతరం, అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను త్వరలోనే గ్రామ మరియు వార్డు సచివాలయాలలో ప్రజల పరిశీలనార్థం ప్రదర్శించనున్నారు. లోపాలు లేని బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికే నేరుగా నగదు బదిలీ కానున్నందున తల్లిదండ్రులు ముందే తమ ఖాతాలను సరిచూసుకోవాలని అధికారులు అలర్ట్ చేస్తున్నారు.
Also Read
- రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
- AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
- సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
- Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్‌రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
తాజావార్తలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!