Srikalahasti Temple: అప్పట్లో సీఐ చేతిలో చెంపదెబ్బ.. ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన నేత..
- శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన నేత కొట్టే సాయి..
- వైసీపీ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా..
- సాయిని చెంప దెబ్బకొట్టిన అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్..
- శ్రీకాళహస్తి వెళ్లి సాయిని పరామర్శించి ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్..
- ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కీలక పోస్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిని నియమించింది కూటమి ప్రభుత్వం.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ ధర్నాలో కార్యక్రమంలో పాల్గొన్న సాయిని.. అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెంప దెబ్బలు కొట్టి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.. సాయిని కొట్టిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.. దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేరుగా కాళహస్తికి వెళ్లి సాయిని పరామర్శించారు.. అక్కడ నుండి ర్యాలీగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి చేరుకొని స్వయంగా అంజు యాదవ్ పై ఫిర్యాదు చేశారు పవన్ కల్యాణ్.. అయితే, తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పార్టీకి ఆ సమయంలో వెన్నుదన్నుగా ఉన్న ఒక సామాన్య కార్యకర్త అయిన కొట్టే సాయికి.. మంచి పోస్ట్ ఇచ్చారు.. ఏకంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నించిన పవన్ కల్యాణ్.. దీంతో సాయిని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి వరించింది.. ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లా పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది..
Read Also: India Private Gold Mine: పక్క రాష్ట్రంలో.. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని..
Also Read
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!