Exams Schedule: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను బుధవారం ఏపీ ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. మే 13 నుంచి 19 వరకు ఈఏపీసెట్, మే 8న ఈసెట్, 6న ఐసెట్, మే 29 నుంచి 31 వరకు పీజీ ఈసెట్, జూన్ 8న ఎడ్సెట్, జూన్ 9న లాసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు పీజీఈసెట్, జూన్ 13న ఎడ్సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, పీఈసెట్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు.
Read Also: Botsa Satyanarayana: నాకు సీఎం అయ్యే ఛాన్స్ వస్తే.. చిరంజీవి అడ్డుపడ్డారు..
షెడ్యూల్ ఇలా..
మే 13 నుంచి 19 వరకు- ఈఏపీసెట్
మే 8న-ఈసెట్
మే 6న- ఐసెట్,
మే 29 నుంచి 31 వరకు-పీజీ ఈసెట్
జూన్ 8న-ఎడ్సెట్
జూన్ 9న-లాసెట్