Upcoming Smartphones February 2026: టెక్ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. ఫిబ్రవరిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
- టెక్ లవర్స్‌కు ఫుల్ మీల్స్
- ఫిబ్రవరిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే
- ఫ్లాగ్‌షిప్ నుంచి బడ్జెట్ సెగ్మెంట్ వరకు స్మార్ట్‌ఫోన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు ఫిబ్రవరి నెల ప్రత్యేకంగా మారనుంది. ఫ్లాగ్‌షిప్ నుంచి మిడ్‌రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్ వరకు పలు ప్రముఖ కంపెనీలు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. కొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్లు, మెరుగైన కెమెరాలు, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. ఫిబ్రవరిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్ ఏంటో ఓసారి తెలుసుకుందాం.
ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది Samsung Galaxy S26 సిరీస్. శాంసంగ్ నుంచి వచ్చే ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ సిరీస్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే VIVO V70 సిరీస్ కూడా స్టైలిష్ డిజైన్, కెమెరా ఫోకస్‌తో యూత్‌ను టార్గెట్ చేస్తోంది. గేమింగ్, పెర్ఫార్మెన్స్‌కు పేరున్న iQOO 15R కూడా ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశముంది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో Realme 16 5G వినియోగదారులకు మంచి ఆప్షన్‌గా మారనుంది. అదే విధంగా భారీ బ్యాటరీ, ట్రెండీ లుక్‌తో TECNO POVA Curve 2 బడ్జెట్ యూజర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది.
Also Read
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
- iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
శాంసంగ్ నుంచి Galaxy A57 / A07, అలాగే Galaxy F70e మోడళ్లతో అన్ని సెగ్మెంట్లను కవర్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఒప్పో అభిమానుల కోసం OPPO K15x లేదా K15 సిరీస్ ఫిబ్రవరిలో లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఇక గూగుల్ నుంచి వచ్చే Pixel 10a మోడల్ క్లిన్ ఆండ్రాయిడ్ అనుభవం, కెమెరా క్వాలిటీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. చివరగా పెర్ఫార్మెన్స్ కింగ్‌గా పేరున్న POCO X8 Pro సిరీస్ కూడా ఫిబ్రవరి 2026లో ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. మొత్తానికి ఫిబ్రవరి 2026 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హై వోల్టేజ్ నెలగా మారనుంది. కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఈ నెల పండుగలా ఉండబోతోందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: Sanju Samson: సంజూ శాంసన్ కెరీర్ ముగిసినట్లేనా?.. ఇక ఐపీఎల్‌లో ఆడుకోవాల్సిందేనా?
Upcoming Smartphones:
# Samsung Galaxy S26
# VIVO V70
# iQOO 15R
# Realme 16 5G
# TECNO POVA Curve 2
# Samsung Galaxy A57 / A07
# Samsung Galaxy F70e
# OPPO K15/OPPO K15x
# Pixel 10a
# POCO X8 Pro
తాజావార్తలు
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!