AP CM YS Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారైంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. ముఖ్యమంత్రి డిసెంబర్ 2, 3 తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా..