Justin Trudeau: కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా.. ప్రకటించిన జస్టిన్ ట్రూడో..
- ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ట్రూడో..
- సొంత పార్టీ, దేశ ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justin Trudeau: తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తాను తన పదవికి రాజీనమా చేస్తున్నట్లు ప్రకటించారు. సొంత పార్టీ నుంచి వైదొలగాలని ఒత్తిడి పెరగడంతో ఆయనకు రాజీనామా చేయడం తప్ప వేరే అవకాశం లేకుండా పోయింది. అధికార లిబరల్ పార్టీ తదుపరి ప్రధాని పేరు ప్రకటించిన తర్వాత తాను దిగిపోనున్నట్లు వెల్లడించారు. లిబరల్ పార్టీ నాయకత్వానికి కూడా రాజీనామా ప్రకటించారు.
Read Also: KTR: ఈడీ విచారణపై కేటీఆర్ రిక్వెస్ట్.. అప్పటి వరకు సమయం ఇవ్వాలని వినతి
Also Read
- Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
- Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ఈ ఏడాది అక్టోబర్ చివర నాటికి జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్స్‌కి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీలో కీలక పరిణామాలు నెలకొన్నాయి. 2015లో ట్రూడో అధికారంలోకి వచ్చారు. ఒక దశాబ్ధంగా పాలనలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని అధికారం నుంచి దించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయనపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజల్లో అప్రూవల్ రేటింగ్స్‌లో వెనకబడి ఉన్నారు.
మరోవైపు అమెరికా, భారత్ వంటి ప్రధాన దేశాలతో గొడవలు కూడా ట్రూడోని దెబ్బతీశాయి. కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదానికి వేదిక చేయడంతో పాటు గ్యాంగ్ స్టర్లకు అడ్డగా మార్చాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు కెనడా గత కొంత కాలంగా ‘‘హౌసింగ్ సంక్షోభం’’ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ట్రూడోపై చాలా వ్యతిరేఖత వచ్చింది. మందగించిన వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్నజీడీపీ కూడా కారణాలుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
-
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?