Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్ మళ్లీ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈనెల 29వ తారీఖున ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని బీజేపీ నాయకత్వం తెలిపింది. ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు సైతం చేపట్టగా.. బిఫర్ జాయ్ తుఫాన్ కారణంగా ఆ సభ వాయిదా పడింది.
Read Also: Prabhas FB Hacked: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్.. ఆ పోస్టు షేర్ చేసి?
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఇప్పుడు తెలంగాణకు వస్తున్నట్లు అమిత్ షా ప్రకటించడంతో మరోసారి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఈనెల 29వ తేదీన నిర్వహించాల్సిన బహిరంగ సభతో పాటు అమిత్ షా పర్యటన కూడా రెండోసారి క్యాన్సిల్ అయింది. కాగా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాక మొదటిసారి అమిత్ షా రాష్ట్రానికి వస్తోన్న తరుణంలో ఆయన పర్యటనకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో అమిత్ షా ఎలాంటి అంశాలపై కమలం నేతలకు దిశానిర్దేశం చేస్తారనేది చూడాలి మరీ.
Read Also: Medaram Temple: నీటమునిగిన సమ్మక్క సారలమ్మల గద్దెలు
అయితే, మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో పర్యటించేందుకు కమలం పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై ప్రకటన చేసి తొమ్మిదేళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు ప్రభుత్వం వాటిని పూర్తి చేయకపోవడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం పలికింది.
- Tags
- Amit Shah
- bjp
- BRS
- jp nadda
- Kishan Reddy
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!