శ్రీ అమర్‌నాథ్ యాత్రికుల కోసం ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1 న మొదలు కానున్నాయి. 52 రోజుల పాటు ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. ఈ యాత్ర కోసం యాత్రికుల కొరకు హెలికాప్టర్ సేవల ఆన్‌లైన్ బుకింగ్ జూన్ 1 న ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) తన అధికారిక వెబ్‌సైట్‌లో (అమర్‌నాథ్ యాత్రలో హెలికాప్టర్ సర్వీస్) ఆన్‌లైన్‌లో…