MLA Payal Shankar: మాజీ మంత్రి జోగు రామన్నకు ఎమ్మెల్యే శంకర్ సవాల్
- అక్కడ సీసీఐ ధర ఎక్కవ ఉంది అంటే రాజీనమా చేస్తా
- మాజీ మంత్రి జోగు రామన్నకు ఎమ్మెల్యే శంకర్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Payal Shankar: మాజీ మంత్రి జోగు రామన్నకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి తక్కువ ధర ఇస్తుందని బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సీసీఐ ఒకే ధర ఉంటుందన్నారు. సీసీఐ గుజరాత్‌లో ఎక్కువ ధర ఉంది అంటే తాను రాజీనామా చేస్తానన్నారు. బీజేపీ ఎంపీ,ఎమ్మెల్యే ఎక్కుడున్నారని అన్న జోగు రామన్న వ్యాఖ్యలకు ఎమ్మెల్యే స్పందించారు. మార్కెట్ యార్డులో రైతులు ఇబ్బంది పడుతుంటే నువ్వెక్కడ ఉన్నావ్ అంటూ.. జోగు రామన్నను ఉద్దేశించి ప్రశ్నించారు. మార్కెట్ యార్డ్ దిక్కుకు కూడా రాలేదన్నారు. నేను లాలూచీ పడ్డా అన్నావు.. నువ్వు చేసినవి అన్నీ ఆడియోలు ఉన్నాయి.. బయట పెట్టాలా అంటూ వ్యాఖ్యానించారు. నీ గతం గురించి తవ్వాల్సి వస్తుందన్నారు. రైతుల కోసం పోరాటం చేసింది ఎవ్వరో అందరికీ తెలుసని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
Read Also: Minister Komatireddy: వెనుకబడిన కులాలు అంటే వారికి చిన్నచూపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..