Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
- అభిషేక్ శర్మ విధ్వంసం
- వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
- అభిషేక్ శర్మ 18 బంతుల్లో 51 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంబం లభించింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రపంచ కప్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు.
Also Read:IND vs NZ Final T20 World Cup 2026: టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
సిక్సులు, ఫోర్లతో పరుగులు వరద పారించాడు. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 51 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి అర్ధ సెంచరీని చేరుకున్నాడు. ఎనిమిదో ఓవర్ లో అభిషేక్ శర్మ రచిన్ రవీంద్ర చేతిలో చిక్కుకున్నాడు. టీం ఇండియాకు అభిషేక్ రూపంలో తొలి ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 247.62 స్ట్రైక్ రేట్‌తో 52 పరుగులు చేశాడు.
2026 T20 ప్రపంచ కప్ ఫైనల్లో అభిషేక్ శర్మ బ్యాట్ చివరకు గర్జించింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌కు ముందు, అభిషేక్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుండి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. అయితే, పదే పదే వైఫల్యాలు ఉన్నప్పటికీ, జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచి ఫైనల్ మ్యాచ్ కు అవకాశం ఇచ్చింది. అభిషేక్ కూడా జట్టు యాజమాన్యం నిర్ణయానికి అనుగుణంగా బ్యాటింగ్ తో నిరూపించుకున్నాడు. T20 ప్రపంచ కప్ పవర్‌ప్లేలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మతో చేరాడు. ఇషాన్ కిషన్, KL రాహుల్‌లను అధిగమించాడు.
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!