Home
Ind Vs Nz Final Live Score
Ind Vs Nz Final Live Score News
-
IND vs NZ Final T20 World Cup 2026: పిచ్చి కొట్టుడు కొట్టిన అభిషేక్, సంజు, ఇషాన్.. కివీస్ ముందు భారీ టార్గెట్
T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో భారత్ నేడు (మార్చి 8) న్యూజిలాండ్‌తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ టైటిల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ శుభారంభం అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ భీకరమైన ఫామ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారత్ నిర్ణీత 20… -
Sanju Samson: ట్రిపుల్ ఫిఫ్టీ మ్యాజిక్.. 33 బంతుల్లో 50.. సంజు సామ్సన్ మూడో వరుస ఫిఫ్టీతో రికార్డులు బ్రేక్
టీమ్ ఇండియా వికెట్‌కీపర్-బ్యాటర్ సంజు సామ్సన్ మళ్లీ అదరగొట్టాడు. ICC T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో వరుస ఫిఫ్టీ సాధించాడు. ఇది టోర్నమెంట్‌లో అతని అద్భుత ఫామ్‌కు మరో ఉదాహరణ. సంజు సామ్సన్ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇది టోర్నమెంట్‌లో సంజు సామ్సన్ మూడో వరుస ఫిఫ్టీతో రికార్డులు బ్రేక్#33 బంతుల్లో 50#టోర్నమెంట్‌లో సంజు మూడో వరుస హాఫ్ సెంచరీ మూడో వరుస హాఫ్ సెంచరీ. ముందు… -
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
2026 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంబం లభించింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ప్రపంచ కప్ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. Also Read:IND vs NZ Final T20… -
IND vs NZ Final T20 World Cup 2026: టాస్ గెలిచిన కివీస్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
2026 T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు అంతా రెడీ అయ్యింది. ఫైనల్‌లో నేడు భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగనున్నది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించగా, భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. సూర్యకుమార్…
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!