Satyendar Jain: జైలు నుంచి బయటకు వచ్చి జైన దేవాలయం దర్శించిన జైన్ దంపతులు
- జైలు నుంచి విడుదలైన సత్యేందర్ జైన్
- షరతులపై బెయిల్ మంజూరు.
- నేడు జైన దేవాలయం దర్శించిన జైన్ దంపతులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyendar Jain: ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు శుక్రవారం (అక్టోబర్ 18) ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు పెద్ద ఊరటనిచ్చింది. దీంతో అతడిని బెయిల్‌పై విడుదల చేయాలని జైలు పాలకమండలిని కోర్టు ఆదేశించింది. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజల పనిని ఆపడానికే తనను జైలుకు పంపారని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. ఇప్పుడు మన నేతలంతా బయటకు వచ్చారని అన్నారు. ఇప్పుడు మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి చూపిస్తా అని అన్నారు.
Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..
Also Read
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
ఇకపోతే, సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో మే 2022 నుండి జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదలైన సత్యేందర్ జైన్‌కు ఆప్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ సీఎం అతిషి, సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తీహార్ జైలుకు చేరుకుని కౌగిలింతలతో స్వాగతం పలికారు. అయితే రోస్ అవెన్యూ కోర్టు సత్యేంద్ర జైన్‌కు రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు మూడు షరతులు విధించింది కోర్టు. మొదటిది, మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఏ సాక్షిని లేదా వ్యక్తిని సత్యేంద్ర జైన్ సంప్రదించకూడదు. రెండవది, అతను కేసును ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదు. మూడవది, AAP నాయకుడు కోర్టు ముందస్తు అనుమతి లేకుండా భారతదేశం వెలుపల ప్రయాణించకుండా కూడా నిషేధం.
Protem Speaker: జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముబారక్ గుల్ ప్రమాణం..
తాజాగా మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత.. ఇవాళ ఆయన తన భార్యతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలోని సరస్వతి విహార్ లోగల జైన దేవాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో జైన్ దంపతులు స్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
#WATCH | Delhi: AAP leader Satyender Jain visits and offers prayers at the Jain Temple in Saraswati Vihar.
AAP leader Satyendra Jain was released from Tihar Jail after he was granted bail in the money laundering case, yesterday. pic.twitter.com/gT8SMheLNY
— ANI (@ANI) October 19, 2024
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!