Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Aadujeevitham Ott Prithviraj Sukumarans Aadujeevitham Now Streaming On Netflix

Aadujeevitham OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’!

Published Date :July 19, 2024 , 8:37 am
By Sampath Kumar
  • మార్చి 28న రిలీజ్
  • నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
  • రికార్డులు సృష్టించడం ఖాయం
Aadujeevitham OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Aadujeevitham Streaming on Netflix Now: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌ లైఫ్‌). బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. వేసవి కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ ఇతి వృత్తంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆడు జీవితం ఓటీటీ విడుదల కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూశారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఆడు జీవితం స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఎట్టకేలకు ఓటీటీలోకి ఆడు జీవితం రావడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన మహారాజ చిత్రం ఓటీటీ రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే.

Also Read: Gautam Gambhir Trolls: కోల్‌కతాపై ప్రేమ.. చెన్నైపై ద్వేషం!

కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి కథే ఈ ఆడు జీవితం. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన నజీబ్‌.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెబుతూ బెన్యామిన్‌ ‘గోట్‌ డేస్‌’ నవలను రచించారు. 2008లో ఈ న‌వ‌ల అత్యధికంగా అమ్ముడైంది. గోట్‌ డేస్‌ను సినిమాగా తీయాలనే ఆలోచనతో డైరెక్టర్ బ్లెస్సీ హక్కులు కొనుగోలు చేశారు. 10 ఏళ్లకు పైగా శ్రమించి.. ఆడు జీవితంను తెరకెక్కించారు. నజీబ్‌ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ బ్లెస్సీ, హీరో పృథ్వీరాజ్‌ కష్టానికి తగిన ఫలితం దక్కింది.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aadujeevitham
  • Aadujeevitham on Netflix
  • Aadujeevitham OTT
  • Aadujeevitham OTT Platform
  • Aadujeevitham OTT Release Date

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions