Aadujeevitham Streaming on Netflix Now: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్). బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. వేసవి కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది
Aadujeevitham OTT Release Date Telugu: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమా ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్). బ్లెస్సీ దర్శకత్వం వహించినఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆడు జీవితం ఓటీటీ విడుదల �