ఆగస్టు 1న 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల జాబితాను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2023లో విడుదలైన సినిమాలకు గాను ఉత్తమ నటుడుగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా విజయ రాఘవన్, బెస్ట్ సినిమాగా భగవంత్ కేసరి సినిమాలు అవార్డ్స్ అందుకున్నాయి. అలాగే వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విజేతలుగా ప్రకటించింది నేషనల్ అవార్డ్స్ జ్యూరీ. అయితే ఈ అవార్డ్స్ నేషనల్ జ్యూరీకి తలనొప్పులు తెచ్చింది. 2023 బెస్ట్ యాక్టర్…
పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ దర్శకత్వంలో గతేడాది వచ్చిన సినిమా ఆడు జీవితం. కేరళలో నజీజ్ అనే వ్యక్తి బ్రతుకు తెరువుకు గల్ఫ్ కంట్రి అయిన దుబాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, అసలు నజీబ్ నజీబ్ తిరిగి కేరళ వచ్చాడా, దుబాయ్ లో ఎటువంటి దారుణ పరిస్థితులను ఎదురక్కోన్నాడు వంటి కథాంశంతో తెరకెక్కిన ఆడు జీవితం భాషతో సంభందం లేకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. 2023 కేరళ టాప్ గ్రాసర్ చిత్రాల సరసన నిలిచింది.…
Aadujeevitham Streaming on Netflix Now: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్). బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. వేసవి కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆడు జీవితం ఓటీటీ విడుదల కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూశారు. దాదాపు…
Aadujeevitham OTT Release Date Telugu: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమా ‘ఆడు జీవితం’ (ది గోట్ లైఫ్). బ్లెస్సీ దర్శకత్వం వహించినఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆడు జీవితం ఓటీటీ విడుదల కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల తర్వాత…
Prithviraj Sukumaran’s Aadujeevitham Movie Collections మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌లైఫ్). సౌదీలో కూలీలు పడే కష్టాల ఇతి వృత్తంతో వచ్చిన ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే విశేష ఆదరణ సొంతం చేసుకున్న ఆడు జీవితం.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150…
పృథ్వీరాజ్ ప్రధాన పాత్రధారిగా జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ రూపొందించిన 'ఆడుజీవితం' చిత్రం అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది.