Heavy Rain Alert: ఒడిశాకు భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం నుంచి దేశ వ్యాప్తంతా ఆయా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల గాలివానతో పాటు వడగండ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఆస్తి, ప్రాణనష్టాలు కూడా జరిగాయి. అయితే తాజాగా కేంద్ర వాతావరణ శాఖ.. మరిన్ని రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇక ఒడిశా రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మార్చి 20 బుధవారం ఉదయం నుంచి 24 గంటల పాటు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని పేర్కొంది. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం మార్చి 21, 22 తేదీల్లో కూడా ఖుర్దా, పూరీ, జగత్సింగ్పూర్, కటక్, నయాగఢ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ 5 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం పడుతుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో పిడుగులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపారా, జగత్సింగ్పూర్, కటక్, గజపతి, గంజాం, ఖోర్ధా, నయాగర్ మరియు పూరీ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
దీంతో పాటు ఒడిశాలోని కోరాపుట్, మల్కన్‌గిరి, రాయగడ, కంధమాల్, దెంకనల్, కియోంజర్, మయూర్భంజ్ జిల్లాల్లో తుపాను, పిడుగులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ వారం మొత్తం భువనేశ్వర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. అలాగే పట్టణాల్లో ట్రాఫిక్ సూచనలు పాటించాలని తెలిపింది. రైతులు కూడా తమ పంట పొలాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
తాజావార్తలు
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!