Voters: భారత్ లో 96 వేల మంది ఓటర్లు.. 1.73 కోట్ల మంది 18-19 ఏళ్ల వారే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల వేళ భారతదేశంలో ఓటర్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలో త్వరలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని తెలిపింది. 2019 నాటికి ఈ సంఖ్య 91. 20 కోట్లుగా ఉన్నట్టు ఈసీ చెప్పింది. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులని ఈసీ పేర్కొనింది. వీరిలో మహిళలు 47 కోట్ల మందికి పైగా ఉన్నారని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అదే విధంగా మొత్తం ఓటర్లలో 1.73 కోట్ల మందికి పైగా 18-19 ఏళ్ల వయసు ఉన్న వారేనని వెల్లడించింది. అలాగే, ఓటర్ల జాబితాలో నమోదైన వారిలో దాదాపు 18 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు ఈసీ తెలిపింది.
Read Also: Maratha Reservation: ముగిసిన మరాఠా రిజర్వేషన్ ఉద్యయం.. నిమ్మరసం తాగిన మనోజ్ జరంగే పాటిల్
Also Read
ఇక, ఎన్నికల నిర్వహణ కోసం దేశ వ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. దాదాపు 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించనున్నట్లు సమాచారం. గత సంవత్సరం రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పంపిన ఓ లేఖ ప్రకారం.. దేశంలో 1951లో 17. 32 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉండగా.. 2019 నాటికి ఆ సంఖ్య 91. 20 కోట్లకు చేరుకుంది.. తొలి లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదు అయింది.. గత పార్లమెంటు ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదు అయింది.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!