IND vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఏడ్చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ప్రపంచకప్ గెలవాలన్న కల చెదిరిపోయింది. ఆ సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఓటమిపై అప్పటి భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడించాడు. ఆ ఓటమి తర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశారని సంజయ్ బంగర్ చెప్పాడు. ఓటమి తర్వాత భారత ఆటగాళ్లు కన్నీళ్లు ఆగలేదన్నారు.
Read Also: Nandamuri Balakrishna: బాలయ్య.. కొడుకు గురించి ప్రతి ఏడాది ఇదే అంటున్నావ్
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ప్రపంచకప్ 2019 సెమీఫైనల్లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. టీమిండియా 49.3 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. న్యూజిలాండ్ తక్కువ స్కోరు 239 పరుగులే చేసినప్పటికీ.. టీమిండియా బ్యాటింగ్ పేలవంగా ఉండటంతో నష్టాన్ని చవిచూశారు.
Read Also: Chiranjeevi: ఏదైనా.. నీ గొప్ప మనసు ఎవరికి లేదయ్యా
భారత్ బ్యాట్స్ మెన్లలో నలుగురు బ్యాట్స్మెన్లు 24 పరుగుల స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా చెరో 32 పరుగులు చేశారు. దీంతో భారత్ స్కోరు కొద్దిగా పెరిగింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను మళ్లీ మ్యాచ్‌లోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ ఇండియా మ్యాచ్ గెలవలేకపోయింది. రవీంద్ర జడేజా 59 బంతుల్లో 77 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లో ఏ జట్టుకు విజయం దక్కుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!