బ్రెజిల్‌లో వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం కుటుంబానికి వింతైన పరిస్థితి ఏర్పడింది. బ్రెజిల్ వీధుల్లో నడుచుకుంటూ వస్తుండగా ఆమె తల్లి బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో లిసిప్రియ, ఆమె తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నవమాసాలు మోసి.. కని పెంచిన బిడ్డల్ని ఓ కసాయి తల్లి అర్ధాంతరంగా కడతేర్చింది. ముక్కుపచ్చలారని చిన్నారులకు నిండు నూరేళ్ల నిండిపోయేలా చేసింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యలో చోటుచేసుకుంది.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమై మద్దతు ధరను నిర్ణయించే అంశాన్ని లేవనెత్తుతానని వెల్లడించారు. ఉత్తర మహారాష్ట్రలో ప్రధాన ఉత్పత్తి ఉల్లి.. వీటి కారణంగానే తాము సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ అంశమే మమ్మల్ని బాగా ఏడిపించిందని స
వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ప్రపంచకప్ గెలవాలన్న కల చెదిరిపోయింది. ఆ సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఓటమిపై అప్పటి భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడించాడు. ఆ ఓటమి తర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో పాట
మగాడు.. ఎప్పుడు గంభీరంగా ఉండాలి.. ఆడది.. ఎప్పుడు తల దించుకొని ఉండాలి. సమాజంలో ఇదే అనాదిగా వస్తున్న ఆచారం. మగాడు ఏడవకూడదు.. ఏడిస్తే.. చూడు వాడు ఆడదానిలా ఏడుస్తున్నాడు అని గెలిచేస్తారు.. పరిస్థితిని బట్టి కూడా మగాడు కన్నీటి చుక్క రాల్చకూడదు.. సింహం, పులి అని వారిని పోలుస్తూ.. సింహాలు ఏడవవు అని నొక్కి వక్కా�