Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Whats Today Updates As On September 30th 2022

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :September 30, 2022 , 7:12 am
By Sudhakar Ravula
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

* ఏఐసీసీ అధ్యక్ష పదవికి నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. రేసులో శశిథరూర్‌, దిగ్విజయ్‌ సింగ్, కమల్‌నాథ్‌, ఖర్గే, వేణుగోపాల్,

* నేడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష, ద్రవ్యోల్బణం అదుపునకు వడ్డీరేట్లు పెంచే అవకాశం

* నేడు జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

* నేడు కర్ణాటకలో అడుగుపెట్టనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

* నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌.. ఉదయం 11:30కు యాదగిరిగుట్టకు రోడ్డు మార్గంలో చేరుకోనున్న కేసీఆర్… వచ్చే నెల 5వ తేదీన టీఆర్ఎస్ పార్టీ ఎల్పీ కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో కేసీఆర్‌ పర్యటనకు ప్రాధాన్యం.

* రేపటి నుంచి అమల్లోకి వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్

* శ్రీశైలంలో ఐదోవరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం స్కందమాత అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం, శేషవాహనంపై ఆశీనులై పూజలందుకోనున్న ఆదిదంపతులు, రాత్రి పురవీధుల్లో కన్నులపండువగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం

* తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాల్గో రోజు, ఇవాళ ఉదయం కల్పవృక్షవాహనం పై, రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న స్వామివారు.. ఇవాళ మధ్యహ్నం 12 గంటల నుంచి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను అనుమతి లేదని టీటీడీ ప్రకటన

* బాపట్ల: నేడు వేమూరులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున.

* పల్నాడు : సత్తెనపల్లిలో నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి అంబటి రాంబాబు…

* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి దేవిచౌక్ లో బాలత్రిపుర సుందరి దేవి అలంకరణతో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మ వారు, 89వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు పోటెత్తిన భక్తులు

* గుంటూరు: రేపటి నుండి అక్టోబర్ 5 వరకు గుంటూరు మిర్చి యార్డుకు దసరా సెలవులు…

* అంబేద్కర్ కోనసీమ: నేడు రామ చంద్ర పురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొనున్న మంత్రి వేణు

* అనకాపల్లిజిల్లా: నేడు చోడవరం (మం) గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాహాజన సభ… హాజరు కానున్న డిప్యూటీ సీఎం ముత్యలనాయుడు

* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా

* పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరు మెంటాడవిధి కోదండ కళ్యాణమండపములో నేడు వైస్సార్ చేయూత కార్యక్రమం.. పాల్గొనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.

* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణ పరిధిలోని 21వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్

* విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, లలితా త్రిపుర సుందరి అవతారంలో రాజశ్యామల అమ్మవారు

* కర్నూలు: నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోనున్న కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి.

* ఏలూరు జిల్లా: నేడు ద్వారకాతిరుమల మండలంలో కొనసాగనున్న అమరావతి రైతుల పాదయాత్ర.. రాత్రికి ద్వారకా తిరుమలలో బస చేయనున్న రైతుల బృందం

* ఇంద్రకీలాద్రి: శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదవ రోజున కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం… శుక్రవారం కావటంతో పెరిగిన భక్తుల తాకిడి.

* వరంగల్ : శ్రీ భద్రకాళి శరన్నవరాత్రి మహోత్సవాలు, ఐదవ రోజు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనం.. అమ్మవారికి ఉదయం పల్లకి సేవ, శేష వాహన సేవ, సాయంత్రం సాలభంజిక సేవ

* రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

* సంగారెడ్డి: నేడు ఆందోల్ నియోజకవర్గంలో వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర, ఆందోల్-జోగిపేట మండలాల్లో కొనసాగనున్న పాదయాత్ర, సాయంత్రం నాలుగు గంటలకు జోగిపేట బస్టాండ్ దగ్గర బహిరంగ సభ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • telangana
  • whats today
  • whats today updates
  • Whats Today Updates as on September 30th

తాజావార్తలు

  • Drone war: చిన్న సైజు.. భారీ విధ్వంసం..! డ్రోన్ యుద్ధానికి ఇండియా సిద్ధంగా ఉందా?

  • Jaishankar: ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

  • Manchu Manoj: డేవిడ్ రెడ్డి కోసం మనోజ్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్

  • Harbhajan Singh: ట్రోఫీని హనుమాన్ ఆలయానికే ఎందుకు తీసుకెళ్లారు? కీర్తి ఆజాద్‌ ప్రశ్నకు హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్..

  • Sri Vishnu : వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ కొట్టిన శ్రీ విష్ణు..

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions