What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు భారత్-శ్రీలంక మధ్య చివరి టీ20.. రాజ్‌కోట్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు
* గుంటూరు: నేటి నుంచి ఈ నెల 9 వరకు ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం బీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో సీనియర్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ..
Also Read
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. పటాన్ చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* సంగారెడ్డి: నేడు ఐఐటీ హైదరాబాద్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటన.. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు రూపొందించిన 30 ఆవిష్కరణలను తిలకించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
* గుంటూరు: నేడు తెనాలి ఎన్వీఆర్ కన్వెన్షన్ లో మాధవ పెద్ది సత్యం శత జయంతి సందర్భంగా పురస్కారాలు.. సినీ గాయని ఎస్పీ శైలజ, సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ లకు పురస్కారాలు ప్రదానం చేయనున్న నిర్వాహకులు.
* పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురంలో గడపగడపకు మనప్రభుత్వం ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రులు కొట్టుసత్యనారాయణ, జోగిరమేష్, మేరుగ నాగార్జున, మాజీ మంత్రులు పేర్ని నాని, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు హాజరు.. 28 కోట్ల రూపాయాల విలువైన పనులకు శంకుస్థాపన..
* కడప: నేటి నుంచి ఈ నెల 18 వరకు ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటి విద్యార్ధులకు సంక్రాంతి సెలవులు. విద్యార్ధులు స్వగ్రామం వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు చేసిన అధికారులు
* కడప: నేటి నుంచి యోగి వేమన యూనివర్శిటీలో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు.. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి హాజరు కానున్న చరిత్ర కారులు, పరిశోధకులు
* అనంతపురం : శెట్టూరు మండల పరిధిలోని యర్రబోరేపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* అనకాపల్లి జిల్లా: కోటపాడు (మం) మల్లంపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న డిప్యుటీ సీఎం ముత్యాల నాయుడు
* విశాఖ: ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో సదస్సు.. “ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటు
న్నారు”అనే అంశంపై చర్చ.. ముఖ్య అతిథిగా జయప్రకాశ్ నారాయణ., పాల్గొననున్న ప్రధాన రాజకీయపార్టీల ముఖ్య నాయకత్వం
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో వార్షిక ప్రణయకలహ మహోత్సవం
* విశాఖ: గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజినీ
* పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో నేడు కొత్తగా పెన్షన్స్ పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.
* నంద్యాల: నేడు టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
* విశాఖలో నేడు మంత్రి సీదిరి అప్పలరాజు పర్యటన.. ఫిషింగ్ హార్బర్లో మోడ్రన్ మార్కెట్ ను ప్రారంభించనున్న మంత్రి
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!