What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20.. రాత్రి 7 గంటలకు పుణె వేదికగా ప్రారంభంకానున్న మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్
* ఢిల్లీలో నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో సదస్సు..
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. 'అడ్వాన్స్ టిప్' విధానానికి కేంద్రం చెక్
* నేడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ.. వైఎస్ వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్
* నేడు యలమంచిలికి సీఎం వైఎస్ జగన్.. ఆడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులర్పించనున్న సీఎం
* నేడు సిద్దపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్‌రావు
* తెలంగాణలో పోలీసులకు హెల్త్‌ప్రొఫైల్ క్యాంప్.. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా సిద్దిపేట జిల్లా ఎంపిక.. సిద్దిపేటలో నేడు ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు
* నేటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. కేంద్ర కేబినెట్ ఆధ్వర్యంలో సీఎస్ల సదస్సు
* పల్నాడు : ఘర్షణల నేపథ్యంలో నేటి అర్ధరాత్రి వరకు మాచర్లలో 144 సెక్షన్.. మరో సారి 144 సెక్షన్ పొడిగింపు పై ఉత్కంఠ…
* ప్రకాశం : ఒంగోలు లోని డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అంతర పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీలను ప్రారంభించనున్న మంత్రి మేరుగ నాగార్జున.
* పల్నాడు : నేడు ఆరుద్రోత్సవం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి ఆలయంలో శివ ముక్కోటి ఆరుద్రోత్సవం.. నేటి అర్ధరాత్రి రెండు గంటల నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక అభిషేకాలు…
* కడప నగరంలోని 43వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొ నున్న ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా
తాజావార్తలు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్‌పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం.. భారత్ సాయం కోసం ఎదురుచూపు..
-
Anupama Parameswaran: బ్రేకప్ గురించి ఫస్ట్ టైం మాట్లాడిన అనుపమ.. ఆ రిలేషన్షిప్ ఎంతో బాధించిందట!
-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!