నేడు భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20.. రాత్రి 7 గంటలకు పుణె వేదికగా ప్రారంభంకానున్న మ్యాచ్.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ * ఢిల్లీలో నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో సదస్సు.. * నేడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ.. వైఎస్ వివేకా హత్య…