What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు బోయిన్‌పల్లిలో కాంగ్రెస్ శిక్షణా తరగతులు, నేటి అవగాహన సదస్సుకు వెళ్లాలని ఉత్తమ్‌కు ఖర్గే సూచన,
* హైదరాబాద్: నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శిల్పారామంలో జాతీయ హస్తకళల ప్రదర్శన
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
* తూ.గో: ఎమ్మెల్యే అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును సీబీఐతో విచారణ జరపాలన్న పిటిషన్‌పై నేడు విచారణ.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు
* తిరుమల: నేటి నుంచి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారి కౌంటర్ల కుదింపు, నేటి నుంచి నాలుగు ప్రాంతాలలో టోకెన్లు జారి, అలిపిరి, శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ సత్రాల వద్ద టోకెన్లు జారీ చేయనున్న అధికారులు.. ఇవాళ కౌంటర్ వద్దకు వెళ్ళిన భక్తులకు ఎల్లుండి దర్శన టోకెన్లు ఇవ్వనున్న అధికారులు
* కడప: 43వ డివిజన్ లో డిప్యూటీ సిఎం అంజద్ బాషా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
* విశాఖ: అరకు పర్యటక రైలుకు భారీ డిమాండ్.. రద్దీకి అనుగుణంగా మరో విస్టా డోమ్ కోచ్. డిమాండ్ ఆధారంగా మూడో కోచ్ అందుబాటులోకి తెచ్చిన వాల్తేర్ డివిజన్
* అనంతపురం: కంబదూరు మండలంలోని MPDO కార్యాలయంలో పింఛన్లు పెంపు వారోత్సవాలలో పాల్గొననున్న మంత్రి ఉష శ్రీ చరణ్.
* పశ్చిమగోదావరిజిల్లా: ఇరగవరం మండలం కత్తవపాడులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..మనుబోలు.. వెంకటాచలం.మండలాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
* పల్నాడు: చిలకలూరిపేట 32 వార్డులో సచివాలయం వద్ద నుండి నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి విడదల రజిని…
* శ్రీ సత్యసాయి: పెనుకొండలో నేటి నుంచి బాబయ్య స్వామి దర్గా గంధం వేడుకలు.
* పార్వతీపురం మన్యం జిల్లా: పాచిపెంట మండలం గురివినాయుపేట పంచాయతీ లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం లొక పాల్గోనున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర.. అనంతరం సాలూరు మండలం బోగవలసలో పెన్షన్లు పంపిణీ లో హాజరు కానున్మ డిప్యూటీ సీఎం రాజన్న దొర
* చిత్తూరు: నేటి నుండి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు ఎటువంటి అనుమతులు లేదని నోటీసులు జారీ చేసిన పోలీసులు.. చంద్రబాబు రోడ్ షో, సభల్లో పాల్గొంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించిన పోలీసులు..
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!