* గుజరాత్‌లో నేడు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ
* హైదరాబాద్: నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
* బాసర: నేడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశం, ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం
* అమరావతి: రాజధాని గ్రామాల్లో బీజేపీ పాదయాత్ర, నేడు శాఖమూరు, నేలపాడు మీదుగా తూళ్లూరు వరకు కొనసాగనున్న పాదయాత్ర
* కాకినాడ: నేడు తునిలో సీఎం జగన్ పర్యటన.. పాయకరావుపేటలో ఓ వివాహ వేడుకలో పాల్గొననున్న సీఎం.. తునిలో హెలిప్యాడ్ దగ్గర జిల్లా పార్టీ నాయకులతో సమావేశం, తునిలో రోడ్ షో కి ప్లాన్ చేస్తున్న వైసీపీ శ్రేణులు
* నేడు కాకినాడకు మిజోరాం గవర్నర్ రాక.. కాకినాడలోని సెజ్ భూములను సందర్శించనున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.
* అనకాపల్లి: నేడు పాయకరావుపేటలో పర్యటించనున్న సీఎం జగన్.. ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ కుమార్తె వివాహానికి హాజరుకానున్న సీఎం, భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు, ఉదయం 11:40 కు వివాహానికి హాజరై మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి అవకాశం
* శ్రీకాకుళం: నేటి నుంచి బీజేపీ ఉత్తరాంద్ర జోనల్ యువ సంఘర్షణ యాత్ర .
* శ్రీకాకుళం జిల్లా కోడి రామూర్తి గ్రౌండ్ లో బహిరంగ సభ, ముఖ్య అతిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు