Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* అమరావతి: నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సమావేశం.. మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సీఎంతో నీతి ఆయోగ్ సీఈవో భేటీ.. రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఇతర అంశాలపై చర్చ.
* కడప : రెండవ రోజు పులివెందులలో పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. నేడు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్న జగన్…
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
* హైదరాబాద: నేడు గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన కులగణనపై సమావేశం, హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీ.. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.
* హైదరాబాద్: ఇవాళ సాయంత్రం జార్ఖండ్ కి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ..
* అనంతపురం: నేడు తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం.
* అనంతపురం : పుట్లూరు మండలం 132కేవీ కోమటికుంట్ల సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణం గా పుట్లూరు,యల్లనూరు మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర పురపాలక శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.
* నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి.. ఒంగోలు.. కావలిలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు
తాజావార్తలు
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!