What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్‌లో నేడు తొలి మ్యాచ్‌లో తలపడనున్న పంజాబ్- హైదరాబాద్, మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
* ఐపీఎల్‌లో నేడు రెండో మ్యాచ్‌లో గుజరాత్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్, రాత్రి 7.30 గంటలకు ప్రారంభం.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
* గుంటూరు జిల్లా జూపూడిలో 4వ రోజు కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్..
* ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నేడు పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు, దళిత విప్లవ కవి కేజీ సత్యమూర్తి స్మారక సభ..
* ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ స్వామి వారి కళ్యాణం.
* ప్రకాశం జిల్లా రాచర్ల మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ స్వామి వారి కళ్యాణం..
* అనకాపల్లి జిల్లాకు నేడు ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు రాక… మంత్రిపదవి చేపట్టిన తర్వత తొలిసారి జిల్లాకు వస్తున్న బూడి
* నేడు నెల్లూరుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..
* నేడు నెల్లూరు నగరంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ
* సత్యసాయి జిల్లా : సోమందేపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామంలోని శ్రీ సజ్జకంట స్వామి బ్రహ్మ రథోత్సవంలో భాగంగా నేడు ఆది దీపోత్సవం.
* నేడు గుంటూరులో పర్యటించనున్న గవర్నర్ బిశ్వభూషణ్.. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ను సందర్శించనున్న గవర్నర్
* నేడు శ్రీకాకుళం జిల్లాకు మంత్రి అప్పలరాజు.. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు అప్పలరాజు.
* తిరుపతి: నేటి నుంచి అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు ప్రారంభం
* నేడు విశాఖ శారదాపీఠానికి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు
* ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు పున:రుద్ధరణ..
* హైదరాబాద్: ఫుడింగ్ అండ్ పబ్ డ్రగ్ కేసులో నేటితో ముగియనున్న నిందితుల పోలీసు కస్టడీ
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!