S Jaishankar: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- ఎవరు గెలిచినా భారత్-అమెరికా సంబంధాలు బలపడుతూనే ఉంటాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య ఎన్నికల పోటీపై స్పందిస్తూ.. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు గత ఐదు అధ్యక్షుల కాలంలో స్థిరమైన పురోగతి సాధించాయని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా భారత్-యూఎస్ సంబంధాలు మాత్రమే పెరుగుతాయని చెప్పారు.
Read Also: Rajnath singh: బీజేపీని గెలిపిస్తే.. జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాం
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
గత 5 అధ్యక్ష సమయాల్లో అమెరికాతో మా సంబంధంలో స్థిరమైన పురోగతి చూశామని, అందులో ట్రంప్ అధ్యక్ష పదవి కూడా ఉందని చెప్పారు. కాబట్టి అమెరికా ఎన్నికలను చూసినప్పుడు, ఏ తీర్పు వచ్చినా అమెరికాతో మా సంబంధాలు మాత్రమే పెరుగుతాయని మాకు నమ్మకం ఉందని జైశంకర్ చెప్పారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ఇద్దరిలో ఎవరు గెలిస్తే భారత్‌కి ఎక్కువ ప్రయోజనం అనే చర్చ నడుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో హిందువులకు అండగా నిలుస్తానని మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల్ని ఖండించారు. మోడీతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని అన్నారు. మోడీని గొప్ప మనిషిగా పేర్కొన్నారు. మరోవైపు భారత మూలాలు ఉన్న కమలా హారిస్ డెమోక్రాట్ల తరుపున పోటీలో ఉన్నారు. రిపబ్లికన్ల తరుపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!