Aadhaar : ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆధార్’ పై కీలక ఆదేశాలు జారీ చేసింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ).. అధికారిక మూలాల ప్రకారం, ప్రతి 10 సంవత్సరాలకు వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్ చేయాలని పేర్కొంది.. ప్రస్తుతం, 5 మరియు 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ కోసం వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది… కాగా ఇప్పుడు వయోజనులు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కోరింది యూఐడీఏఐ.. అయితే, 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. మేఘాలయ, నాగాలాండ్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వయోజనుల ఆధార్ కార్డులను అప్‌డేట్ చేశామని తెలిపారు. అయితే, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కారణంగా.. మేఘాలయలో ఈ ప్రక్రియ ఆలస్యంమైందని పేర్కొంది యూఐడీఏఐ.
Read Also: September 17 Special: సెప్టెంబర్ 17న అసలేం జరిగింది..?
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
వయోజన నివాసితులలో ఆధార్ సంతృప్త స్థాయిలో ఉందని.. 93.65 శాత మందికి ఆధార్ ఉందని పేర్కొంది.. ఇక, ఆగస్టులో కొత్తగా నమోదైనా ఆధార్ కార్డులు 24.2 లక్షలు మాత్రమేనని పేర్కొంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). అయితే, యూఐడీఏఐ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లను కలిగి ఉంది.. మరియు 1.5 లక్షల పోస్ట్‌మెన్‌లను ఆన్‌బోర్డ్ చేసే ప్రక్రియలో ఉంది, వీరు ఆధార్ హోల్డర్‌ల మొబైల్ నంబర్‌లు మరియు చిరునామాలను ప్రారంభంలో అప్‌డేట్ చేస్తారు… గ్రూప్-ఆధారిత సంక్షేమ పథకాలను తన వేదికపైకి తీసుకురావడానికి ఇది ఇప్పుడు రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది, ఎందుకంటే ఇది లబ్ధిదారుల నకిలీలను తొలగించడానికి, నిధుల లీకేజీలను నిరోధించడానికి, ప్రజా ధనాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!