భారతీయ పౌరులకు ఆధార్ ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారిపోయింది. 12 అంకెల నిర్దిష్ట సంఖ్యను కలిగి ఉన్న ఈ ఆధార్ కార్డు ప్రస్తుతం అన్ని పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ ఆధార్ కార్డులో మన పేరు, చిరునామా, వేలిముద్ర, అలాగే ఐరిస్ లాంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని పొందుపరిచి ఉంటుంది. ప్రభుత్వ సామాజిక భద్రత ప్ర�
‘ఆధార్’ పై కీలక ఆదేశాలు జారీ చేసింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ).. అధికారిక మూలాల ప్రకారం, ప్రతి 10 సంవత్సరాలకు వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్ చేయాలని పేర్కొంది.. ప్రస్తుతం, 5 మరియు 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ కోసం వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ తప్ప