Aadhar Card Update: భారతదేశ పౌరులకు అలెర్ట్.. నవంబర్ 1, 2025 నుండి ఆధార్ కార్డుకు సంబంధించిన మూడు ముఖ్యమైన మార్పులు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా ఆధార్ అప్‌డేట్, PAN అనుసంధానం (లింకింగ్), KYC ప్రక్రియలను ప్రభావితం చేయనున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల పౌరులకు సౌలభ్యం పెరిగినా, కొన్ని గడువు తేదీల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. Smartphones Launch In November: నవంబర్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయనున్న ఫోన్స్…
Aadhaar App: ప్రస్తుతం దేశంలో చాలా పనులు ఆధార్ కార్డు లేనిదే జరగడం లేదు. అంతలా ఆధార కార్డు భారతీయుడి జీవితంలో ప్రధానంగా మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సంబంధించి అనేకమార్లు అప్డేట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ప్రతిసారి ఆధార్ సెంటర్ కు వెళ్లి అక్కడ రుసుము చెల్లించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ తిప్పలకు చెక్ పడనుంది. ఎందుకంటే, అతి త్వరలోనే ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో…
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు గుర్తింపు కోసం మాత్రమే కాకుండా అనేక ముఖ్యమైన పనులకు కూడా అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. పాఠశాలలో పిల్లల అడ్మిషన్ అయినా, బ్యాంకు ఖాతా తెరవడం అయినా లేదా ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, ఆధార్ ప్రతిచోటా అవసరం. కాబట్టి ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లల ఆధార్‌కు కూడా వర్తిస్తుంది. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య…
ఆధార్ కార్డ్ తో అనేక ప్రయోజనాలు పొందే వీలుండడంతో అత్యంత ముఖ్యమైన దృవీకరణ పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు, స్కూల్ అడ్మిషన్స్ ప్రయోజనాలను పొందడానికి అవసరం. అయితే ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవడం ముఖ్యం. లేకపోతే ఆధార్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈనేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిగ్ అలర్ట్ ఇచ్చింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పిల్లల ఆధార్ కార్డు అంటే బాల్ ఆధార్ కోసం ఈ హెచ్చరికను…
Aadhaar App: భారతీయులకు శుభవార్త.. ఆధార్ కార్డ్ వినియోగించే సమయంలో పడే కష్టాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన కొత్త ఆధార్ యాప్ ద్వారా చెక్ పడనుంది. భారతదేశంలో నివసించే ఏ వ్యక్తికైనా సరే.. తన నిర్ధారణ కోసం కచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. మొబైల్ లోకి సిమ్ కార్డు కొనే దగ్గర నుంచి రేషన్ షాప్ లో సరుకులు తీసుకొనేంతవరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇప్పటివరకు మనం ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకువెళ్లకపోయినా..…
ఆన్ లైన్ లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి నేటి (డిసెంబర్ 14) వరకు గడువు ఇచ్చింది. ఈ రోజు మిస్ అయితే, ఆ తర్వాత నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే ఫిక్స్ చేసిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Aadhaar Update: ఆధార్ కార్డ్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI ) జారీ చేస్తుంది. ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది అనేక రకాల సేవలకు ఉపయోగించబడుతుంది. ఆధార్ కార్డు సహాయంతో, కొత్త సిమ్ కార్డు కొనడం, బ్యాంకు ఖాతా తెరవడం ఇంకా ప్రభుత్వ సబ్సిడీ, పాస్‌పోర్ట్ పొందడం కోసం దరఖాస్తు చేయడం వంటి ప్రతిదానికీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, వీటికోసం ఆధార్‌లో నమోదు చేయబడిన సమాచారం సరిగ్గా ఉండాలి. మీ…
ప్రస్తుత భారతదేశంలో ఏ పనైనా సరే ఒక వ్యక్తి ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడే మొదటి కార్డు ఆధార్ కార్డు. భారతదేశంలో ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే ఏ పనైనా ముందుకు సాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రభుత్వ పథకాలకైనా సరే., ఏదైనా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ కు సంబంధించి విషయమైనా సరే.. ఆధార్ తప్పనిసరి. ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్లో మార్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు తేదీని పొడిగించింది. Pushpa 2 :…
Aadhaar:ఆధార్ తీసుకుని పదేళ్లు అయిందా? ఇంకా ఒక్కసారి కూడా అప్‌డేట్ కాలేదా? కానీ ఆధార్ వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇచ్చిన గడువు త్వరలో ముగియనుంది.