Extramarital Affair: ముగ్గురు పిల్లల తల్లి యువకుడితో ప్రేమాయణం.. భర్తకు తెలియడంతో కరెంట్ స్తంభమెక్కి హైడ్రామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: ముగ్గురు పిల్లల తల్లి భర్తకు తెలియకుండా ఓ యువకుడితో 7 ఏళ్లుగా వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. తీరా ఈ విషయం భర్తకు తెలియడంతో విద్యుత్ స్తంభం ఎక్కి హైడ్రామాకు తెరతీసింది. ఈ ఘటన బుధవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటు చేసుకుంది. 34 ఏళ్ల సుమన్ దేవీ అనే మహిళకి అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ వివాహేతర సంబంధం భర్త రామ్ గోవింద్‌కి తెలిసింది.
Read Also: Terrorists Arrest: యూపీలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్..
Also Read
- Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
అయితే, సదరు యువకుడిని తమ ఇంట్లోనే పెట్టుకుందామని, దీంతో తమ ఆర్థిక సమస్యలను కూడా తీరుస్తాడని భర్తతో చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైంది. రామ్ గోవింద్ సుమన్ ఆలోచనల్ని వ్యతిరేకిస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. భర్త తన ప్రతిపాదనకు అంగీకరించపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నంలో భాగంగా మహిళ హై ఓల్టేజ్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కింది. భర్త తన వివాహేతర సంబంధాన్ని అంగీకరించకపోవడంతో ఇంతకుముందు కూడా చాలా సార్లు ఆత్మహత్య ప్రయత్నాలకు పాల్పడింది.
ప్రస్తుతం మహిళ విద్యుత్ స్తంభం ఎక్కి బెదిరిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఆమెను కిందకు దింపేందుకు స్థానిక అధికారులు, పోలీస్ సిబ్బంది, విద్యుత్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేయడంతో మహిళకు ప్రాణాపాయం తప్పింది. మహిళను కిందకు దింపేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు ఆమెను ఒప్పించి కిందకు దింపారు.
For a change this time its not a Husband who climbed to an electric Pole but instead its the wife. In Gorakhpur, UP a Mother of three fall in love with a Man and asked her husband to allow her lover to stay in the same house. When the husband refused she climbed to an electric… pic.twitter.com/MJA7yfFAm2
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) April 3, 2024
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!