Uttar Pradesh Minister Sanjay Nishad: దేవాలయాలకు దగ్గరలో ఉన్న మసీదులను తొలగించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh Minister Sanjay Nishad Controversial comments: ఉత్తర్ ప్రదేశ్ మినిస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేవ్ మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేవాలయాలకు దగ్గరలో ఉన్న మసీదును తొలగించాలని పిలుపునిచ్చాడు. భారతదేశంలో మతపరమైన ఉన్మాదం విస్తరిస్తోందని.. దేవాలయాలకు సమీపంలోని మసీదులను తొలగించానలి బుధవారం బాగ్ పత్ లో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో మదర్సాల సర్వేపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. మదర్సాలకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు తేలిందని.. ఉగ్రవాదులు చాలా సార్లు పట్టుబడ్డారని ఆయన అన్నారు. దీంతో ముస్లిం మతపెద్దలు మదర్సాల సర్వేకు అనుమతి ఇవ్వాలని.. వారు క్లీన్ ఇమేజ్ పెంచుకోవాలని అన్నారు.
Read Also: Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం
Also Read
- Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
ప్రతిపక్షాలు మతపరమైన ఉద్రిక్తతలను వ్యాప్తి చేస్తున్నాయని.. మౌలానాలతో కలిసి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లర్లు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. మౌలానాలు దేశంలో పేదరికాన్ని పెంచారని.. వారి వల్లనే ముస్లిం పిల్లలు చదువుకు దూరం అయ్యారని నిషాద్ పార్టీ నాయకుడు సంజయ్ నిషాద్ అన్నారు. మౌళానాలు ముస్లిం పిల్లల చదువుకు సహకరించడం లేదని. అవగాహన కల్పించాలని కోరుకోవడం లేదని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలు మతపరమైన ఉన్మాదాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, ‘మౌలానా’లతో కలిసి అల్లర్లను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లర్లు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. మరోవైపు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మదర్సాలపై సర్వేకు ఆదేశించింది. దీన్ని ప్రతిపక్షాలు ఎస్పీ, బీఎస్పీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దీన్ని ‘మినీ ఎన్ఆర్సీ’గా అభివర్ణించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కావాలనే ముస్లింలను టార్గెట్ చేస్తోందని విమర్శించారు.
తాజావార్తలు
-
Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
-
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
-
Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
-
Kitchen Tips: ఈ వస్తువుల్ని ఫ్రిజ్‌లో పెట్టొద్దు.. నెమ్మదిగా విషంగా మారుతాయి..
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్‌నెస్‌పై కోచ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!