Uttar Pradesh Minister Sanjay Nishad Controversial comments: ఉత్తర్ ప్రదేశ్ మినిస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేవ్ మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేవాలయాలకు దగ్గరలో ఉన్న మసీదును తొలగించాలని పిలుపునిచ్చాడు. భారతదేశంలో మతపరమైన ఉన్మాదం విస్తరిస్తోందని.. దేవాలయాలకు సమీపంలోని మసీదులను తొలగించానలి బుధవారం బాగ్ పత్ లో ఏర్పాటు చేసిన ఓ విలేకరుల సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో మదర్సాల సర్వేపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. మదర్సాలకు ఉగ్రవాదులతో సంబంధాలు…