PM Modi US Visit: ప్రధాని మోడీకి ఘనస్వాగతం పలికిన జో బైడెన్.. వైట్‌హౌస్‌లో విందు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. బుధవారం వైట్‌హౌస్‌లో ప్రధాని మోడీకి విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఇరువురు దేశాధినేతలు ఫోటోలకు ఫోజులిచ్చారు. భారదదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీతాన్ని ఆస్వాదించినట్లు వైట్ హౌజ్ తెలిపింది.
Read Also: Sada : పొట్టి గౌనులో థైస్ అందాలతో బోల్డ్ ఫోటో షూట్..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ప్రధాని మోడీకి అధికారిక బహుమతిగా 20వ శతాబ్దం ప్రారంభంలో చేతితో తయారు చేసిన, పురాతన అమెరికన్ బుక్ గ్యాలీని అధ్యక్షుడు జో బైడెన్ అతని సతీమణి జిల్ బైడెన్ అందించనున్నారు. దీంతో పాటు పురాత అమెరికన్ కెమెరాను బహుమతిగా అందచేయనున్నారు. వీటితో పాటు జార్జ్ ఈస్ట్‌మన్ మొదటి కొడాక్ కెమెరాకు సంబంధించిన పేటెంట్ యొక్క ఆర్కైవల్ ఫాక్సిమైల్ ప్రింట్, అమెరికన్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన హార్డ్‌కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా అందజేస్తారు. మోడీతో వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ప్రొటోకాల్ డిప్యూటీ చీఫ్ అసీమ్ వోహ్రా ఉన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రధానికి ఏర్పాటు చేసిన ప్రైవేట్ డిన్నర్ లో పాస్తా, ఐక్ క్రీం వంటివి ఏర్పాటు చేశారు.
As the official gift, US President Joe Biden and First Lady Jill Biden will present PM Modi with a handmade, antique American book galley from the early 20th Century. President Biden will also gift PM Modi a vintage American camera, accompanied by an archival facsimile print of… pic.twitter.com/OeYWYpXUQp
— ANI (@ANI) June 22, 2023
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!