Joe Biden: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి నివాళులర్పించారు. భారతదేశానికి తమ సంతాపాన్ని తెలిపారు. ‘‘ప్రజాసేవకుడు, వినయపూర్వకమైన వ్యక్తి’’ అని బైడెన్ కొనియాడారు.
US President Joe Biden and First Lady Jill Biden Safe After Car Crash: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ఢీకొంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి డెలావర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్ వాహనానికి సమీపంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ సురక్షితంగా ఉన్నట్లు…
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో బిజీబీజీగా గడుపుతున్నారు. ఆయనకు ప్రెసిడెంట్ జోబైడెన్, అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ లు వైట్ హౌజులోకి ఘన స్వాగతం పలికారు. అక్కడే మోడీకి బైడెన్ దంపతులు దేశం తరుపున విందు ఇచ్చారు.
PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్‌హౌస్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. బుధవారం వైట్‌హౌస్‌లో ప్రధాని మోడీకి విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో ఇరువురు దేశాధినేతలు ఫోటోలకు ఫోజులిచ్చారు. భారదదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంగీతాన్ని ఆస్వాదించినట్లు వైట్ హౌజ్ తెలిపింది.
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌ను పెదవులపై ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్ 20న తన 80వ పుట్టినరోజును జరుపుకున్నారు. జో బైడెన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.