Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Uddhav Thackeray Along With His Son Aaditya Thackeray Meet Mallikarjun Kharge In Delhi

Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో పొత్తుపై చర్చ

Published Date :August 7, 2024 , 6:07 pm
By Suresh Maddala
  • కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ
  • మహారాష్ట్రలో పొత్తు.. సీట్లపై చర్చ
Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో పొత్తుపై చర్చ
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్ర శివసేన యూబీటీ నాయకుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఢిల్లీలో  పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు. పర్యటనలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఇండియా కూటమిలో భాగమైన శివసేన యూబీటీ.. పొత్తు, సీట్ల పంపకాలపై చర్చిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Poonam Kaur: కేరళ రాకుమారి కాళ్ళ వద్ద పూనమ్ కౌర్.. ఫొటో వైరల్

గత లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మెరుగైన ఫలితాలను సాధించింది. ఇదే ఊపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించాలని కూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పొత్తు, సీట్ల పంపకాలపై సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేతో చర్చించనున్నారు. అక్టోబర్‌లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని సన్నద్ధం అవుతోంది. అలాగే ఎన్డీఏ కూటమి కూడా వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేయాలని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Putin: ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక సూచన

 

Sivasena

 

 

Former Maharashtra CM and Shiv Sena (UBT) chief Uddhav Thackeray along with his son Aaditya Thackeray met Congress national president Mallikarjun Kharge and Lok Sabha LoP Rahul Gandhi, in Delhi

(Source: AICC) pic.twitter.com/67WCTE1vcX

— ANI (@ANI) August 7, 2024

 

#WATCH | Former Maharashtra CM and Shiv Sena (UBT) chief Uddhav Thackeray along with his son Aaditya Thackeray met Congress national president Mallikarjun Kharge and Lok Sabha LoP Rahul Gandhi, in Delhi

(Source: AICC) pic.twitter.com/svRwqm0TMR

— ANI (@ANI) August 7, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aaditya Thackeray
  • Delhi
  • Mallikarjun Kharge
  • rahul gandhi
  • soniya gandhi

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions