IAS Officers Transfer: మధ్యప్రదేశ్ లో 42 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
- మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ..
- ఏకంగా 42 మందిని బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం..
- ముఖ్యమంత్రి కార్యదర్శి సహా 42 మందికి కొత్త బాధ్యతలు అప్పగింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Officers Transfer: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం నాడు అర్థరాత్రి సీఎం కార్యదర్శి సహా 42 మంది ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్కార్ ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి సచివాలయంలో రెండోసారి భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి కార్యదర్శి భరత్ యాదవ్ స్థానంలో ఆహార పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీబీ చక్రవర్తిని కేంద్రం నియమించింది. దీంతో పాటు ఆయనకు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, సీఎం కార్యదర్శిగా పని చేసిన భరత్ యాదవ్ మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించబడ్డాడు. అవినాష్ లావానియాను జబల్‌పూర్‌లోని పవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌కి ఎండీగా నియమించబడ్డారు. ఈ జాబితాలో రాష్ట్రంలోని 12 జిల్లాల కలెక్టర్లతో పాటు ముగ్గురు మహిళా అధికారులు కూడా ఉన్నారు.

Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..


తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!