IMD Weather report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ఆదివారం వాయువ్య దిశగా పయనించనుందని ఐఎండీ శాస్త్రవేత్త సోమసేన్ తెలిపారు. ఈ ప్రభావంతో బెంగాల్, జార్ఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఢిల్లీలో శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Polavaram Project Files: పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం.. స్పెషల్ కలెక్టర్ ఏం చెప్పారంటే..?
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
ఇదిలా ఉంటే దేశంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయమంతా వేడి వాతావరణం ఉంటుంది. ఉక్కుపోత, చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం అయ్యేసరికి మాత్రం మేఘాలు దట్టంగా కమ్ముకుని వర్షాలు దంచికొడుతున్నాయి. ఇలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు దోమలు కూడా స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Kolkata doctor case: వైద్య బృందంతో కేంద్రం చర్చలు.. భద్రతపై కమిటీ ఏర్పాటుకు హామీ
ఇదిలా ఉంటే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు, చెరువులు నిండి కుండల్లా దర్శనమిస్తున్నాయి. శనివారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
#WATCH | Delhi: Giving weather forecast, IMD scientist Soma Sen says, "A low-pressure area has formed in the Bay of Bengal. Due to this, there is a possibility of heavy rain in Mizoram and Tripura. Tomorrow it will move towards the northwest, then there will be rain in Bengal and… pic.twitter.com/rxl1RznKcv
— ANI (@ANI) August 17, 2024
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..