రైలు టిక్కెట్ ధరలు తగ్గిస్తాం: అశ్విని వైష్ణవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా ప్రజలకు రైల్వే శాఖ నుంచి ఒక శుభవార్త వచ్చింది. కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్య వస్తం అయింది. కొన్ని నింబంధనలతో ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితిలోకి వస్తున్నాయి. ప్రజా రవాణాలో అతి ముఖ్యమైనది భారతీయ రైల్వేలు. ఇప్పుడు ప్రజలకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీపి కబురు అందించారు. త్వరలోనే టిక్కెట్ ధరలను తగ్గించనున్నట్టు వెల్లడించారు.
ప్రస్తుతం 30శాతం అధిక ధరలతో నడుస్తున్న రైళ్లను త్వరలో రద్దు చేసి రెగ్యూలర్ రైళ్లను తీసుకోస్తామన్నారు. రానున్న 2 నెలల్లో టికెట్ ధరలు తగ్గడంతో పాటు రైల్వే సేవలు మొత్తం సాధారణ స్థితికి వస్తా యని ఆయన పేర్కొన్నారు. అయితే దీనికోసం ప్రయాణికులు ఇంకా రెండు నెలలు ఎదురు చూడాల్సిందే.. రైల్వే శాఖ కూడా పరిమిత సంఖ్యలోనే అధిక ధరలతో రైళ్లను నడుపుతుంది. దీంతో అత్యవ సరం అయితే తప్ప జనాలు ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. కాగా కరోనా కారణంగా రైళ్లు నిలిచిపోగా ప్రత్యేకం పేరుతో రైల్వే శాఖ కొన్ని రైళ్లను నడుపుతుంది.
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
తాజావార్తలు
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!