డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా పటిష్టం చెయొచ్చని డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు టీజీఎస్ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డేటా విశ్లేషణ దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా ప్రజలకు రైల్వే శాఖ నుంచి ఒక శుభవార్త వచ్చింది. కరోనా కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్య వస్తం అయింది. కొన్ని నింబంధనలతో ఇప్పుడిప్పుడే అన్ని సాధారణ స్థితిలోకి వస్తున్నాయి. ప్రజా రవాణాలో అతి ముఖ్యమైనది భారతీయ రైల్వేలు. ఇప్పుడు ప్రజలకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీపి కబురు అందించారు. త్వరలోనే టిక్కెట్ ధరలను తగ్గించనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం 30శాతం అధిక ధరలతో నడుస్తున్న రైళ్లను త్వరలో రద్దు చేసి రెగ్యూలర్…