జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఇప్పుడు అబ్బురపరిచేలా ఉన్నాయి. కొంతకాలం సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన ఆయన ఇప్పుడు కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చేసాడు. అయితే ఎక్కువగా తెలుగు సినిమాలే చేస్తూ వాటిని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తూ వస్తున్న ఆయన ఒక బాలీవుడ్ మల్టీస్టారర్ సినిమా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి మైత్రి మూవీ…
Virat Kohli Dismiss Shahrukh Khan With Unbelievable Throw: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారూఖ్ ఖాన్‌ను కళ్లు చెదిరే త్రోతో రనౌట్ చేశాడు. విరాట్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు షారుక్ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్ అయ్యాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 13…
Jawan Telugu To Telecast in Zee telugu on this Sunday: వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఛానల్ ఈ వారం బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా జవాన్‌ను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్,మార్చి 17 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో…
ప్రపంచంలోనే అతిపెద్ద సినీమా సూపర్‌స్టార్‌లలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఒక్క భారత దేశంలోనే కాదు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘కింగ్ ఖాన్’గా పేరుగాంచిన షారుఖ్ బాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు షారుఖ్ సినిమా కేరీర్ ను ప్రారంభించినప్పుడు అతనికి వివేక్ వాస్వాని సహాయం చేసాడు.. అతను తన కెరీర్‌ను స్టార్ట్ చేయడంలో సహాయపడటమే కాకుండా అతనికి ఉండడానికి ఒక ఇంటిని కూడా ఇచ్చాడు. అయితే వీరిద్దరూ కొన్నాళ్లుగా కలుసుకోలేదు.. వీరిద్దరి మధ్య మాటల్లేవని తెలుస్తుంది.. వివేక్ 2018లో…
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమాలలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమా ‘దిల్ సే’.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ హీరోగా నటించారు.క్యూట్ బ్యూటీ ప్రీతి జింతా హీరోయిన్ గా నటించింది.’దిల్ సే’ మూవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా..ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.అయితే తాజాగా ఆ సినిమా చేస్తున్నప్పటి మెమోరీస్ ని పంచుకున్నారు ప్రీతి జింతా. మణి రత్నం సర్ తో వర్క్ చేయడం నిజంగా…
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డంకీ’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 21 న విడుదల అయింది.భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేక డీలా పడింది.థియేటర్లలో మోస్తారు వసూళ్లను రాబట్టింది.గత ఏడాది షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మరియు జవాన్ సినిమాలు నిర్మాతలకు భారీగా కాసుల వర్షం కురిపించాయి. రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో…
Prashanth Neel vs Shahrukh Khan : టైటిల్ చూసి ఖంగారు పడకండి, జస్ట్ అలా అనిపించింది అంతే. అసలు విషయం ఏమిటంటే డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలు ప్రేక్షకుల ముంచుకు వచ్చాయి. ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు, అది కూడా దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ల సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. మాములు…