‘సుప్రీం’లో కోవిడ్ కలకలం.. కోర్టు కార్యకలాపాలకు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. వరుసగా అన్ని రంగాలపై ప్రభావం చూపుస్తోంది.. కోవిడ్ ఎఫెక్ట్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తాకింది.. ఏకంగా కోర్టు కార్యకలాపాలపై కోవిడ్ ప్రభావం పడింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 32 మంది న్యాయమూర్తుల్లో ఇప్పటి వరకు 10 మంది న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ 10 మందిలో కోలుకుని జస్టిస్ జేఎం జోసఫ్, జస్టిస్ నరసింహ విధులు హాజరు అయ్యారు.. కానీ, ఇవాళ మూడు కోర్టుల కార్యకలాపాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రోజు వారిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో 30 శాతం మంది సుప్రీంకోర్టు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది..
Read Also: ఇక, అన్ని ఏఎన్‌ఎం, పీహెచ్‌సీల్లో కోవిడ్ టెస్ట్‌లు..
Also Read
సుప్రీం కోర్టు సిబ్బంది సుమారు 1500 మంది ఉండగా, అందులో 400 మందికి ఇప్పటికే కోవిడ్ సోకింది.. ప్రతి రోజు 100 నుంచి 200 వరకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యసిబ్బంది. ఇక, రోజువారి అత్యవసర కేసుల విచారణ జరిపేందుకు ధర్మాసనాలను ఏర్పాటు చేసిన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు పాలనాపరంగా పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు.. న్యాయమూర్తులు, పాలనా సిబ్బంది ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!