Salman Khan Threat Case: రూ. 5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం.. పోలీసులకు మెసేజ్
- సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు..
- రూ. 5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని వార్నింగ్..
- ముంబై పోలీసుల వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు వచ్చిన మెసేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan Threat Case: ఎన్సీపీ మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య జరిగినప్పటి నుంచి ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతపై అప్రమత్తంగా ఉన్నారు. ఆయన ఇల్లు, ఫామ్ హౌస్ దగ్గర భద్రతను భారీగా పెంచారు. సల్మాన్ ఇంటి బయట సెల్ఫీలు దిగుతున్న ఫ్యాన్స్ పై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇదిలా ఉండగా ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్‌కు ఓ షాకింగ్ మెసేజ్ వచ్చింది. వాట్సాప్‌లో సల్మాన్ నుంచి 5 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తూ బెదిరింపు సందేశం ఉందని పోలీసులు వెల్లడించారు.
Read Also: IND vs NZ: న్యూజిలాండ్‌తో సిరీస్.. హర్మన్‌ప్రీత్‌కే కెప్టెన్సీ! నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు
Also Read
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
ఇక, ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చిందని తెలిపారు. ఈ మెసేజ్ లో సల్మాన్ ఖాన్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇప్పించాలనే డిమాండ్ ఉందన్నారు. అలాగే, సల్మాన్ ఖాన్ బ్రతికి ఉండి.. లారెన్స్ బిష్ణోయ్‌తో ఉన్న శత్రుత్వాన్ని అంతం చేసుకోవాలంటే.. తమకు 5 కోట్లు చెల్లించాలని ఓ సందేశం గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చింది. అయితే, డబ్బులు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా ఉంటుందని అందులో ప్రస్తావించారు. అదే సమయంలో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also: Viral Video: దేవుడా.. ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు
కాగా, అక్టోబర్ 12న రాత్రి సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మాజీమంత్రి బాబా సిద్ధిఖీని కాల్చి చంపేశారు. అయితే, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సిద్ధిఖీ మరణానికి పూర్తి బాధ్యత వహిస్తుంది.. సల్మాన్ ఖాన్‌కు ఎవరు సహాయం చేసినా వారికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా.. లారెన్స్ బిష్ణోణ్ ను కస్టడీలోకి తీసుకోనున్నారు.
A threatening message has been received on the WhatsApp number of Mumbai Traffic Police, in which Rs 5 crore has been demanded from actor Salman Khan. The sender claimed, "Don't take it lightly, if Salman Khan wants to stay alive and wants to end the enmity with Lawrence Bishnoi,…
— ANI (@ANI) October 18, 2024
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..